Compounder held for filming woman s delivery

Compounder held for filming woman’s delivery,Woman Delivery,Filming,Compounder

Compounder held for filming woman’s delivery

Compounder.gif

Posted: 08/21/2012 04:41 PM IST
Compounder held for filming woman s delivery

Compounder held for filming woman’s delivery

ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం  మేదరిపేటలోని  ఓ ప్రైవేటు నర్పింగ్  హోంలో  పనిచేసే  అచ్చె  సునీల్  అనే వ్యక్తి  ఓ  మహిళ ప్రసవ  సమయంలో  వీడియో  తీయడం కలకలం  రేపింది.  దండేపల్లి  మండలం నెల్కివెంకటాపూర్  గ్రామానికి చెందిన సునీల్ ఓ నర్సింగ్ హోంలో కంపౌండర్ గా విధులు  నిర్వర్తిస్తున్నాడు.  ఇటీవల  జరిగిన  ఒక మహిళ  ప్రసవ  సమయంలో  శస్త్ర చికిత్సను  తన సెల్ తో  చిత్రీకరించాడు.  అనంతరం  శస్త్ర చికిత్సను  తన సెల్ ఫోన్  ద్వారా  బహిరంగంగా  ప్రదర్శించాడు.  ఈ విషయాన్ని  కొందరు పోలీసులకు చెప్పటం    నిందితుడిని అదుపులోకి తీసుకొని  కేసు నమోదు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp to work for welfare of physically handicapped chandrababu
The effects of television on children  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles